
నిజామాబాద్ జిల్లా సరిహద్దులో గోదావరి ఎగువన గల బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఆదివారం మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ గత జూలై 1వ తేదీన బాబ్లీకి చెందిన 14 గేట్లను పైకి ఎత్తగా, తిరిగి ప్రస్తుతం వాటిని మూసివేసి గోదావరి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు
http://bit.ly/2hlU4AY
No comments:
Post a Comment